Home » SRH vs CSK
ఐపీఎల్17వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓడిపోయింది.
ఎస్ఆర్హెచ్ విజయం సాధించడంతో టీమ్ సహ యజమాని కావ్య మారన్ ఆనందంతో ఉప్పొంగిపోయింది.
ఐపీఎల్ 17వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ మరో విజయాన్ని నమోదు చేసింది.
సొంతగడ్డ ఉప్పల్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ చెలరేగింది. చెన్నైతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో చెన్నై వరుసగా రెండోసారి ఓటమిపాలైంది.
టికెట్లు ఉన్నా లోపలికి అనుమతించడం లేదని ఆరోపిస్తూ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లకు టికెట్లు దొరకకపోవడం దారుణం అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ కు లైన్ క్లియర్ అయ్యింది
హైదరాబాద్ మహానగరం ఐపీఎల్ ఫీవతో ఊగిపోతుంది.
ఐపీఎల్ 17వ సీజన్లో మరో ఆసక్తికర మ్యాచ్కు రంగం సిద్ధమైంది
SRH vs CSK: బ్యాటర్ల ఫెయిల్యూర్ వల్లే తొలిసారి సీజన్లో ఓటమిని రుచి చూసింది CSK.