Home » Sri Krishna Devarayalu Lavu
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు.
టీడీపీలో చేరికల సందడి నెలకొంది. పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, పలువురు కీలక నాయకులు టీడీపీలో చేరారు.
మీ పౌరుషానికి ఎక్కడా తీసిపోను. మీ పౌరుషానికి ఎక్కడా భంగం కలగనివ్వను. మీ పౌరుషాన్ని పెంచే వాడినే కానీ తుంచే వాడు కాదు ఈ అనిల్ కుమార్ యాదవ్.
నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అభిమానులు.
గంటన్నరపాటు ఇద్దరూ సమావేశం అయినట్లు వార్తలు వస్తున్నాయి. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురూ మాట్లాడుకున్నట్లు సమాచారం.
ఇప్పటికే గుంటూరు టికెట్ ఇవ్వకపోవడంతో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేశారు.