Home » Srija
ఇటీవల సెప్టెంబర్ 2న మానస్ నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా మానస్ ఓ ఇంటివాడయ్యాడు.
బిగ్బాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సీరియల్ ఆర్టిస్ట్ మానస్ నిన్న శనివారం సెప్టెంబర్ 2 సాయంత్రం శ్రీజ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. మానస్ ఎంగేజ్మెంట్ కి పలువురు టీవీ, సినీ ఆర్టిస్టులు హాజరయ్యారు. మానస్ శ్రీజ నిశ్చితార్థం ఫోట�
తాజాగా మానస్ అందరికి సడెన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. మానస్ నిన్న శనివారం సెప్టెంబర్ 2 సాయంత్రం నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. శ్రీజ అనే అమ్మాయితో మానస్ ఎంగేజ్మెంట్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరి�