Bigg Boss Maanas : నిశ్చితార్థం చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్, సీరియల్ నటుడు మానస్.. ఎంగేజ్మెంట్ ఫొటోలు..
బిగ్‌బాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సీరియల్ ఆర్టిస్ట్ మానస్ నిన్న శనివారం సెప్టెంబర్ 2 సాయంత్రం శ్రీజ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. మానస్ ఎంగేజ్మెంట్ కి పలువురు టీవీ, సినీ ఆర్టిస్టులు హాజరయ్యారు. మానస్ శ్రీజ నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Maanas Engagement 11

Maanas Engagement 10

Maanas Engagement 9

Maanas Engagement 8

Maanas Engagement 7

Maanas Engagement 6

Maanas Engagement 5

Maanas Engagement 4

Maanas Engagement 3

Maanas Engagement 2

Maanas Engagement 1

Maanas Engagement