Home » Srikanth Odela
దసరా కాంబినేషన్ మళ్ళీ వచ్చేస్తుంది. ఏడాది పూర్తి అవ్వడంతో ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు.
'దసరా' మూవీ డైరెక్టర్ తమ్ముడు హీరోగా కొత్త సినిమా. 'KJQ' అనే టైటిల్ తో ఇంటరెస్టింగా టీజర్.
నేడు యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ మెగాస్టార్ ని కలిసి అభినందించారు.
తెలంగాణ గోదావరిఖనికి చెందిన శ్రీకాంత్ సినీ పరిశ్రమలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేస్తూ వచ్చాడు. సుకుమార్ దగ్గర ఎక్కువ కాలం డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేశాడు. మొదటి సినిమా నానితో దసరా తీసి సూపర్ హిట్ కొట్టాడు.
నాచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ మూవీ ఇవాళ అర్ధరాత్రి నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
నాచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ మూవీ నుండి ఓఎస్టీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
నాచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ మూవీ నుండి సిల్క్ బార్ సీన్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ సీన్ కు యూట్యూబ్ లో అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది.
నాచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ ‘దసరా’ తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. నైజాం ఏరియాలో దసరా మూవీ వసూళ్లు ఇంకా స్ట్రాంగ్‌గా వస్తున్నాయి.
నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘దసరా’ ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. ఈ సినిమా అక్కడ 1.95 మిలియన్ డాలర్ మార్క్ ను అందుకున్నట్లుగా మేకర్స్ అనౌన్స్ చేశారు.
నాచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ ‘దసరా’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అయితే, ఈ సినిమాకు ఒకచోట మాత్రం కనీస ఆదరణ కరువయ్యిందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.