Home » Srikanth Odela
నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘దసరా’ ఓవర్సీస్ లో దుమ్ములేపుతోంది. ఈ సినిమాతో నాని తొలిసారి 2 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరేందుకు రెడీ అవుతున్నాడు.
యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘దసరా’ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాపై స్టార్ డైరెక్టర్ సుకుమార్ తాజాగా స్పందించాడు.
నాచురల్ స్టార్ నాని, అందాల భామ కీర్తి సురేష్ జంటగా నటించిన ‘దసరా’ మూవీ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ‘దసరా’ మూవీ పై దర్శకధీరుడు రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
సుకుమార్ ఎంతటి ట్యాలెంట్ డైరెక్టర్ అనేది అందరికి తెలుసు. కెరీర్ మొదట్లో లవ్ సినిమాలతో మెప్పించిన సుకుమార్ ఇప్పుడు మాస్, కమర్షియల్ సినిమాలతో అదరగొడుతున్నాడు. సుకుమార్ బాటలోనే ఆయన శిష్యులు కూడా ఇప్పుడు టాలీవుడ్ ని ఏలేయడానికి వస్తున్నారు.
భారీ అంచనాల మధ్య మార్చి 30న రిలీజ్ అయ్యింది దసరా మూవీ. ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్లా ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.ఈ సినిమాను చూసిన పలువురు ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాతో కంపేర్ చేస్తున్నా
నాచురల్ స్టార్ నాని నటించిన మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘దసరా’ ఎట్టకేలకు నిన్న(మార్చి 30న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఓవర్సీస్లో దసరా మూవీ దుమ్ములేపింది.
స్నేహం కోసం రివెంజ్ తీర్చుకునే మాములు కథ అయినా కథనం, చుట్టూ సంఘటనలు, పరిస్థితులు కొత్తగా పెట్టారు. సినిమా అంతా మందు, బొగ్గు, స్నేహం.. ఈ మూడింటి మీదే నడిపించి ఎమోషన్స్ తో ఏడిపించి, మాస్ యాక్షన్ సీక్వెన్స్ తో ఈలలు వేయించాడు డైరెక్టర్....................
నాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘దసరా’ నేడు భారీ అంచనాల మధ్య అయ్యింది. ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ను లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ దసరా చిత్ర డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది.
నాచురల్ స్టార్ నాని, అందాల భామ కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘దసరా’ భారీ అంచనాల మధ్య నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. యూఎస్‌లో దసరా సినిమా కోసం భారీగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ జరగడంతో, ప్రీమియర్ల రూపంలో ఏకంగా $500K వసూళ్లు వస్
దసరా.. ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ. ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ సాలిడ్ ప్రమోషన్స్ చేసింది. దసరా మూవీ తొలిరోజే బాక్సాఫీస్ వద్ద కళ్లుచెదిరే వసూళ్లను రాబట్టడం ఖాయమని తెలుస్తోంది.