Home » Srinivasa Rao
చంద్రబాబు నాయుడు పోలవరం అంశంపై శ్వేతపత్రం విడుదల చేశారు. శ్వేతపత్రంలో వాస్తవాలు లేవు. ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న ..
నేను చెప్పేది ఒక్కటే. రావాలి జగన్. కావాలి సాక్ష్యం. చెప్పాలి నిజం. బండారం బట్టబయలు చేస్తాను Jagan Kodi Katti Case
మోదీ పాలనలో అంబానీ, అదానీలు లాభ పడ్డారని, పేద ప్రజలు మరింత పేదలుగా మారిపోయారని పేర్కొన్నారు. ఏపీ నుంచి ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారని వెల్లడించారు.
పూర్తి స్థాయి ప్యాకేజీ ఇవ్వకుండా ఖాళీ చేయాలని ఎలా చెబుతారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పునరావాస బాధితులతో కలిసి శ్రీనివాసరావు పాదయాత్ర చేపట్టారు.
ఎంపీలతో చట్ట సభలలో ఒత్తిడి తెచ్చేలా చూడాల్సిన బాధ్యత జగన్ పైనే ఉందన్నారు. కర్నాటక ఎన్నికల ఫలితాలతోనైనా జగన్ మేల్కోవాలని సూచించారు. పోలవరం నిర్మాణం పూర్తి చేసేలా అందరూ కలిసి పోరాటం చేయాలని తెలిపారు.
ఎమ్మెల్యేగా పోటీ చేస్తా..!
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరోసారి చర్చకు దారితీసే వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన జర్నలిస్టుల శిక్షణా తరగతుల్లో పాల్గొన్న డీహెచ్.. భద్రాచలంలో నక్సలైట్ల అడుగుజాడల్లో పెరిగానని చెప్పారు.
పానీపూరీ తినడం వల్లే ఎక్కువగా టైఫాయిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. టైఫాయిడ్ కేసులన్నీ పానీపూరీ కేసులే. ఈ నెలలోనే తెలంగాణలో 2,752 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. దోమలు, నీటి కలుషితంతో 6 వేల మంది ప్రజలు వ్యాధుల బారినపడ్డారు.
తెలంగాణలో కొవిడ్, సీజనల్ వ్యాధుల ప్రస్తుత పరిస్థితిపై సీఎం కేసీఆర్ రివ్యూ సమావేశం నిర్వహించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. డెంగ్యూ ప్లేట్ లెట్స్ పై ప్రైవేట్ హాస్పిటల్
గతంతో పోలిస్తే కరోనా వ్యాప్తి పెరిగిందని తెలంగాణ డైరక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు తెలిపారు. కరోనా వైరస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.