Home » Srivaruk
అవును మీరు వింటున్నది నిజమే. ఇక మంచుకొండల్లో శ్రీవారి నామస్మరణలు మారుమోగనున్నాయి. ఇప్పటికే వివిధ దేశాలు, రాష్టాల్లో ఉన్న ఏడుకొండల ఆలయం..ఇక జమ్మూ కాశ్మీర్‌లో కూడా ఏర్పాటు కానుంది. ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం సన్నద్ధమౌతున్న సం�