Home » stabbed
కొద్ది రోజుల క్రితం రాహుల్ దగ్గర సోనూ కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. తర్వాత రాహుల్ తన డబ్బు తిరిగివ్వమని సోనూను అడిగాడు. అయితే, ఈ డబ్బుకు సంబంధించి రాహుల్, సోనూ మధ్య 30 రూపాయల విషయంలో వివాదం మొదలైంది. ఈ విషయంలో రెండు రోజుల క్రితం ఇద్దరి మధ్య గొడ�
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో వివాహ రిసెప్షన్‌కు ముందు నవ దంపతులు తమ ఇంట్లోని గదిలో కత్తిపోట్లతో మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఇద్దరి మధ్య గొడవ జరిగి భార్యను కత్తితో పొడిచి హత్య చేసి తర్వాత భర్త ఆత్మహత్య చేసుకుని ఉంటాడని
ఢిల్లీలోని ఇందర్ పురిలో దారుణం జరిగింది. పరీక్షలను పరిశీలించేందుకు వెళ్లిన ఉపాధ్యాయుడిని ఓ విద్యార్థి దాడి చేశాడు. కత్తిలో పలుమార్లు పొడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కాకినాడ జిల్లాలో కెర్లంపూడి మండలం వేలంకలో కోడి కత్తి గుచ్చుకుని వ్యక్తి మృతి చెందిన ఘటనపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ ఘటనపై పోలీసులు సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే కోడి పందాల పోటీల్లో విషాదం నెలకొంది. కోడి కత్తి గుచ్చుకుని ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్ లో దోపిడీ ఘటన కలకలం రేపింది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి కళ్లలో దుండగుడు కారం చల్లి కత్తితో పొడిచి 14 తులాల బంగారం దోచుకెళ్లాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మధ్యప్రదేశ్ ఖంద్వా జిల్లాలో దారుణం జరిగింది. యువతి పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు. అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరోవైపు తీవ్రంగా గాయపడిన యువతిని గ్రామస్థులు ఆస్పత్రికి తరలి�
ఢిల్లీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కన్న బిడ్డల ముందే ఒక మహిళను వెంబడించిన దుండగుడు కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.
తనకు జరిగిన మోసానికి ప్రతీకారం తీర్చుకోవాలని దాడికి పాల్పడింది ఓ యువతి. లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిదిలో జరిగిన ఘటనపై వివరాలు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో.... చెల్లెలిపై అన్న పోలీసు స్టేషన్లోనే కత్తితో దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.