Home » start
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో అసెంబ్లీ తొలిసారిగా గురువారం కొలువుదీరనుంది.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి(జనవరి 17, 2019)నుంచి ప్రారంభం కానున్నాయి. 20వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కోసం బుధవార�