Home » Statue Of Equality
కుల, మతాల జాఢ్యం నుంచి సమాజాన్ని మేల్కొలిపిన రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండగను.. ఫిబ్రవరి 2 నుంచి వైభవంగా నిర్వహించనున్నట్టు ఆధ్యాత్మిక వేత్త.. చిన్నజీయర్ స్వామి తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఫిబ్రవరి 5న భగవత్ శ్రీరామానుజాచార్యుల వారి 216 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
రుత్వికులతో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి సమావేశం
సమానత్వం గురించి చాలామంది చెబుతారు.. కానీ, దాన్ని ఆచరణలో పెట్టి వసుదైక కుటుంబం గురించి చెప్పిన గొప్ప సమతావాది రామానుజాచార్యులు అని భట్టి విక్రమార్క అన్నారు.
శంషాబాద్ ముచ్చింతల్ లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆశ్రమాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై చిన్నజీయర్ స్వామితో సీఎం కేసీఆర్..
గడిచిన ఐదు రోజులుగా ఢిల్లీలో పర్యటించిన త్రిదండి చిన్న జీయర్ స్వామి దేశ ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందించారు.
216 అడుగుల పంచలోహ సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి 2022 ఫిబ్రవరి 2నుంచి 14 వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు