-
Home » Stay here
Stay here
ఎక్కడకు వెళ్లవద్దు..ఇక్కడే ఉండండి..వలస కూలీలకు, ఇతరులను కోరుతున్న టి.సర్కార్
May 9, 2020 / 05:49 AM IST
లాక్డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు.. తమ రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దీంతో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న కూలీలంతా తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. దేశ వ్యాప్తంగా వలస కూలీలు తమ సొంత రా�