Home » Strong winds
ప్రధాని మోదీ రూ.856 కోట్ల ఈ మహాకాల్ లోక్ కారిడార్ ప్రాజెక్టు మొదటిదశను ప్రారంభించారు. దీంట్లో భాగంగా సప్తరుషుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. 10 అడుగుల ఎత్తు ఉండే సప్తరుషుల విగ్రహాలు కూలిపోయాయి.
Hyderabad Rain : భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. వర్షం నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
‘‘గాలికి బ్రిడ్జ్ ఎలా కూలుతుందో విడ్డూరంగా ఉందే..ఆ విషయాన్ని ఓ ఐఏఎస్ అధికారి అతి సాధారణంగా చెప్పటం ఇంకా ఆశ్చర్యంగా ఉంది ’’..అంటూ ఆశ్చర్యపోయారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరి.
అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుపాను అతి తీవ్ర తుపానుగా బలపడింది. అల్లకల్లలో సృష్టిస్తోంది. రాగల 24 గంటల్లో మరింత బలపడి పెను తుపానుగా రూపాంతరం చెందే అవకాశాలున్నాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.
హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో ప్రమాదం తప్పింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సౌత్ పెవిలియన్ బైలాక్లోని షెడ్డు,
హైదరాబాద్ లో సోమవారం (ఏప్రిల్ 22,2019) గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులు హడలెత్తించాయి. హైదరాబాద్ లో ఇద్దరు చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా నలుగురు చనిపోయా�
హైదరాబాద్ లో గాలివాన బీభత్సం సృష్టించడం, ఇద్దరు చనిపోవడంతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది. మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. మంగళవారం (ఏప్రిల్ 23,2019) నగరంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశముందని, అందరూ అప్రమ
తెలంగాణలోని పలు చోట్ల ఆదివారం (ఏప్రిల్ 21, 2019) నుంచి రెండ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో వీస్తాయని వెల్లడ�