Home » Stuart Binny
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 సీజన్లో యువీ సారథ్యంలోని ఇండియా ఛాంపియన్స్ సెమీస్కు చేరుకుంది.
టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.