Home » Student No 1
టాలీవుడ్‌లో రీసెంట్‌గా రిలీజ్ అయిన ‘సీతా రామం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా ఆయన ‘ఆలీతో సరదాగా’ అనే టాక్ షోలో పాల్గొని, సీ�