Home » Sudheer Babu
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు. కృష్ణ, మహేష్ బాబు (Sudheer Babu)లాంటి స్టార్స్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఒక హీరోకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. అవకాశాలు కూడా ఉన్నాయి కానీ, ఆవగింజంత అదృష్టం కరువయ్యింది.
ఓ ఇంటర్వ్యూలో మహేష్ గురించి ప్రస్తావన రాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (Sudheer Babu)
చాన్నాళ్లకు మహేష్ మేనకోడలు ఫోటో బయటకు రావడం, అందులోనే మహేష్ మేనల్లుళ్లు కూడా ఉండటంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.
సుధీర్ బాబు నటిస్తున్న చిత్రం ‘జటాధర’.
హీరో సుధీర్ బాబు తాజాగా తన భార్య, పిల్లలతో కలిసి రెస్టారెంట్ కి వెళ్లగా అక్కడ దిగిన ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
హీరో సుధీర్ బాబు నిన్న తన పుట్టిన రోజుని తన క్లోజ్ ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకోగా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
మీకు పోసాని ఇంటి పేరుతో ఓ హీరో కూడా ఉన్నాడన్న సంగతి తెలుసా?
నాన్న ఎమోషన్ ని మాత్రం బాగా పండించగలిగాడు దర్శకుడు. కుదిరితే నాన్నతో కలిసి చూడండి ఈ సినిమాని.
తాజాగా సుధీర్ బాబు తన కొడుకు చరిత్ మానస్ తో కలిసి ఉన్న ఓ వీడియోని పోస్ట్ చేసాడు.
తాజాగా సుధీర్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు.