Home » SUGARCANE
Sugarcane Plantations : తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న చెరకు పంట జడచుట్ల దశలో ఉంది. అయితే రైతులు జడచుట్ల తరువాత కూడా ఎరువులు వేయడం జరుగుతోంది. తద్వారా పిలకలు వచ్చి రసం నాణ్యత తగ్గే అవకాశం ఉంది.
intercrop palm oil : ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రైతులు ఆయిల్ ఫాంలో అంతర పంటగా చెరకు సాగుచేస్తూ.. అదనపు ఆదాయం పొందుతున్నారు.
Sugarcane Cultivation : కొత్తగా మొక్క తోటలు వేయటానికి సిద్ధమయ్యే రైతులు భూములను తయారు చేస్తుండగా, చెరకు నరికిన రైతాంగం కార్శి సాగుకు సిద్ధమవుతున్నారు. సాధారణంగా కోస్తా జిల్లాల్లో జనవరి మొదటి పక్షం నుంచి ఫిబ్రవరి వరకు చెరుకు నాటవచ్చు.
Sugarcane Cultivation Techniques : చెరకు సాగులో ఆధునిక సాంకేతికత దినదినాభివృద్ధి చెందుతుండటంతో మున్ముందు ఈ పంట భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
Sugarcane Cultivation Methods : మొక్కతోటలతో పోలిస్తే.. కార్శీతోటల్లో రైతుకు పెట్టుబడి ఖర్చు చాలావరకు కలిసొస్తుంది. అయితే, కార్శీలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం వల్ల దిగుబడులు నాశిరకంగా వుంటున్నాయి.
సంక్రాంతికి చెరకు గడలు పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు.
సేంద్రియ ఎరువులు లభ్యంకాని ప్రదేశాలలో 60 రోజుల వయస్సు నేలలో పచ్చిరోట్ట పైర్లు అయిన లెగ్యూం జాతికి చెందిన జనుము, పిల్లిపెసర, అలసంద మరియు గ్లెరిసీడియా వండి వాటిని పెంచి పుతకు రాక ముందు కలియదున్నాలి.
చెరకు మొక్కకి తగిన వర్షపాతం లేకపోతే, మొక్కకి అదనపు నీటిపారుదల అవసరం అవుతుంది. పంట బాల్యదశలో ఆరు రోజులకి ఒకసారి, పక్వదశలో అనగా నవంబరు నుండి చెరకు నరికే వరకు మూడు వారాలకోకసారి నీరు పెట్టాలి.
బెల్లం ఎన్నో ఔషాధాలకు గని. రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ ప్రాముఖ్య పాత్ర పోషిస్తోంది. అందులోనూ సేంద్రియ బెల్లం... రుచి, సుగుణాలే వేరు. సేంద్రియ పద్ధతిలో చెరకును పండించి...
ప్రస్తుతం ఏనుగులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. థాయ్ లాండ్ లో రెండు ఏనుగులు రోడ్డు మధ్యలో చెరకు గడ్డలను తినే వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఈ వీడియోని సుశాంత్ నందా ట్విట్టర్ లో షేర్ చేశారు. ధాయ�