Home » Suhana Khan
షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్.. తన తండ్రి వల్ల వచ్చే గుర్తింపు తనకి అవసరం లేదంటూ బహిరంగంగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్..
సుహానా నటించిన యాడ్ ని రిలీజ్ చేసి, సుహానా ఖాన్ ని తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు తెలిపారు. ఈ ఈవెంట్ లో రెడ్ డ్రెస్ లో వచ్చి క్యూట్ గా, పద్దతిగా మాట్లాడి సుహానా ఖాన్ అందర్నీ మెప్పించింది.
సుహానా ఖాన్ హీరోయిన్ గా ఇంకా ఎంట్రీ ఇవ్వకముందే ఓ ప్రముఖ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచింది. మేకప్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ ని ఉత్పత్తి చేసే ప్రముఖ బ్రాండ్ మేబెల్లైన్ కు సుహానా బ్రాండ్ అంబాసిడర్ గా నియమితమైంది.
షారుఖ్ తన కోల్కత్తా ఆటగాళ్లతో మ్యాచ్ కు ముందు మాట్లాడి వారిని ఎంకరేజ్ చేశాడు. మ్యాచ్ సాగుతున్నంతసేపు గ్యాలరీలో కూర్చొని తమ టీంలో జోష్ నింపాడు. దీంతో షారుఖ్ అభిమానులు కూడా ఫుల్ ఫిదా అయ్యారు.
తాజాగా పెంగ్విన్ ఇండియా పబ్లిషర్స్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో షారుఖ్ ఫ్యామిలీ అంతా పాల్గొంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా గౌరీఖాన్ తన పిల్లలు, షారుఖ్ తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా క్యూట్ ఫ్యామిలీ అంటూ అంతా కామెంట్స్ చేస్తున్
ప్రోమోలో గౌరీఖాన్ ని కరణ్ అడిగిన ఓ ప్రశ్న, దానికి గౌరి ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది. కరణ్ మీ కూతురికి డేటింగ్‌పై మీరిచ్చే సలహా ఏంటి అని గౌరీ ఖాన్‌ను అడగగా గౌరి............
బిగ్ బీ.. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనవడు.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమార్తె ఎంట్రీకి రంగం సిద్దమైందా అంటే బాలీవుడ్ అవుననే సమాధానమిస్తుంది. హీరో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా..
షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ఇటీవల తన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
బాలీవుడ్ లో మరో స్టార్ డాటర్ ఎంట్రీకి ముహూర్తం ఖరారైనట్లుగా కనిపిస్తుంది. దక్షణాది నుండి హీరోల కూతుళ్ళకు పెద్దగా స్పేస్ లేకపోయినా బాలీవుడ్ లో మాత్రం
సుహానా ఖాన్.. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ల ముద్దుల కూతురు. తల్లితండ్రుల నుండి అందచందాలను పుణికిపుచ్చుకున్న సుహానా.. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. అమ్మడు ఏ పోస్ట్ పెట్టినా అది వైరల్ అవుతూనే ఉంటుంది.