Home » Suhana Khan
తాజాగా నిన్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ కప్ మూడోసారి గెలుచుకోవడంతో షారుక్ ఖాన్ తో పాటు ఫ్యామిలీ అంతా ఎమోషనల్ అయింది.
సుహానా ఖాన్ కి థియేట్రికల్ డెబ్యూట్ గ్రాండ్ గా ఇవ్వాలని, మొదటి సినిమానే హిట్ కొట్టి సుహానాని హీరోయిన్ గా నిలబెట్టాలని షారుఖ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు బాలీవుడ్ సమాచారం.
రెండు రోజుల క్రితమే షారుక్ ఖాన్ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయాన్ని కూడా సందర్శించిన విషయం తెలిసిందే.
అలియా భట్ ఒక మంచి స్టెప్ తీసుకోని సెలబ్రిటీస్ అందరికి ఆదర్శంగా నిలిచారని షారుఖ్ కూతురు సుహానా కామెంట్స్ చేశారు. ఏంటి ఆ స్టెప్..?
నిన్న జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో షారుఖ్ పిల్లలతో కలిసి ఉన్న రణవీర్-దీపికల లవ్లీ వీడియో చూశారా..?
నేడు ఉదయం షారుఖ్ ఖాన్, నయనతార, మరికొంతమంది చిత్రయూనిట్ తో కలిసి తిరుమలకు(Tirumala) వచ్చి వేంకటేశ్వరస్వామి వారి దర్శనం చేసుకున్నారు.
బాలీవుడ్ బాద్ షా, స్టార్ హీరో షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతుల గారాల పట్టీ సుహానా ఖాన్ (Suhana Khan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంకా ఇండస్ట్రీలో అడుగుపెట్టకముందే ఆమెకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు.
హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో చాలా మంది సస్టైనబుల్ హౌజెస్‌ను కొనుగోలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలా ఫామ్ హౌజ్‌లను కొనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తో షారుఖ్ ఖాన్ మరో సినిమా చేయనున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో షారుఖ్ కూతురు సుహానా ఖాన్ని కూడా నటింపచేద్దాం అని ప్లాన్ చేస్తున్నారట.
ది ఆర్చీస్ లో షారుఖ్ కూతురు సుహానా, జాన్వీ చెల్లెలు ఖుషి కపూర్ తో పాటు పలువురు కొత్తవాళ్ళని తీసుకొని ఈ సినిమా చేస్తోంది జోయా అక్తర్. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది.