Home » Sukumar
అదే సెంటిమెంట్‌తో ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ముందుగానే చూపించేశారు.
ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ గురించి, పుష్ప 2 సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలు, అప్డేట్స్ తెలిపారు.
ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ ఓ వైసీపీ నేతకు సపోర్ట్ గా ప్రచారం చేయడంతో జనసేన కార్యకర్తలు, ఫ్యాన్స్ బాగా హర్ట్ అయి అల్లు అర్జున్ ని విమర్శించారు.
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ పుష్ప 2.
నేడు పుష్ప 3 గురించి ప్రశ్నించగా నిర్మాత సమాధానమిచ్చారు.
ఇప్పటికే పుష్ప సినిమాలో గంగమ్మ జాతర ఎపిసోడ్ నుంచో గ్లింప్స్, పోస్టర్స్ రిలీజ్ చేసారు. ఇందులో అల్లు అర్జున్ చీర కట్టుకొని అదిరిపోయేలా చేసారని తెలుస్తుంది.
పుష్ప కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.
హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్లో నేడు పుష్ప 2 ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ పుష్ప 2.
తాజాగా సుకుమార్ వాట్సాప్ డీపీ వైరల్ గా మారింది.