Pushpa 2 : పుష్ప 2 రిలీజ్ డేట్ మారింది.. కొత్త పోస్టర్ తో డేట్ అనౌన్స్.. ఎప్పుడంటే..

పుష్ప కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.

Pushpa 2 : పుష్ప 2 రిలీజ్ డేట్ మారింది.. కొత్త పోస్టర్ తో డేట్ అనౌన్స్.. ఎప్పుడంటే..

Allu Arjun Pushpa 2 Movie Release Date Change

Updated On : October 24, 2024 / 2:44 PM IST

Pushpa 2 : గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ మారుతుందని వార్తలు వస్తున్నాయి. ఒక రోజు ముందుకు వస్తుందని వార్తలు వచ్చాయి. తాజాగా నేడు నిర్మాతలు పుష్ప ప్రెస్ మీట్ పెట్టి దీనిపై అధికారికంగా ప్రకటించారు. పుష్ప సినిమాని డిసెంబర్ 6 నుంచి ఒకరోజు ముందుకు జరిపి డిసెంబర్ 5న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

పుష్ప రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో అల్లుఅర్జున్ గన్ పట్టుకొని ఉన్నాడు. ఇక 5న రిలీజ్ చేస్తుండగా డిసెంబర్ 4నే అర్ధరాత్రి షోలు వేయనున్నారు. ఓవర్సీస్ లో 4నే రిలీజ్ కాబోతుంది. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Image