Home » Sultanpur
KCR: మరి సచివాలయంలో ఎందుకు కూర్చుంటున్నారని ప్రశ్నించారు.
సూరజ్ కుమార్ సోన్కర్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం ఓ మహిళకు డబ్బులు ఇచ్చాడు. కానీ, సోన్కర్ కు ఉద్యోగం రాలేదు. ఆమె తన మాట నిలబెట్టుకోలేకపోయారు.
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుల్తాన్ పూర్ లోని మురికివాడలో మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇళ్లన్నీ తగలబడ్డాయి.
వేగంగా వస్తూ ఢీకొనడం వల్ల రెండు రైళ్ల వ్యాగన్లు పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. రైలు పట్టాలు కొంత మేరకు డ్యామేజీ అయ్యాయి. ఆ సైట్లో క్లియరెన్స్ పనులు కొనసాగున్నట్లు సమాచారం. ఇక ఈ �
బీఎండబ్ల్యూ కారు, కంటైనర్ ట్రక్కు ఢీకొన్న ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మహిళా పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు కేటీఆర్. మహిళా పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల తోడ్పాటును అందిస్తామని చెప్పారు.
ఆవిష్కరణలు, పరిశోధనలు చేసే సంస్థలను ప్రోత్సహించడమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ కు సమీపంలోని సుల్తాన్ పూర్ లో
వైమానిక దళానికి చెందిన C-130J జంబో విమానంలో మోదీ విహరించనున్నారు. ఆ విమానం మంగళవారం (నవంబర్ 16,2021) మధ్యాహ్నం 1.30గంటలకు పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండింగ్ కానుంది.
కేంద్రమంత్రి,ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేనకా గాంధీకి,ఎస్పీ-బీఎస్పీ కూటమి అభ్యర్థి సోనూ సింగ్ ల మధ్య సల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.సోనూ మద్దతుదారులు ఓటర్లను భయపెడుతున్నారని ఆమె ఆరోపించారు.పోలీ
బీజేపీ సీనియర్ నేత మేనకా గాంధీ తనయుడు, సుల్తాన్పూర్ సిట్టింగ్ ఎంపీ వరుణ్‌గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మేనకా గాంధీ తరపున సుల్తాన్‌పూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వరుణ్ గాంధీ.. ప్రతిపక్ష పార్టీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. ప�