Home » Sunita Williams
మిషన్ పూర్తి చేసుకున్న ఇద్దరు వ్యోమగాములు జూన్ 14న అంతరిక్ష కేంద్రం నుంచి రిటర్న్ రావాలి. అయితే సునీతా విలియమ్స్ మిషన్ ప్రయోగానికి ముందే హీలియం గ్యాస్ లీక్ అవుతోందని నాసాకు తెలుసన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన ప్రత్యేక విందు తర్వాత ఆనంద్ మహీంద్రా, ముఖేష్ అంబానీలు సునీతా విలియమ్స్‌ని స్పేస్ షిప్లో లిఫ్ట్ ఇస్తారా? అని అడిగారట. తమ మధ్య జరిగిన సరదా సంభాషణను ఆనంద్ మహీంద్రా షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది.