sunitha shocking comments

    Singer Sunitha: ఇది నేను ఊహించలేదు.. మందుబాబులపై సింగర్ సునీత కామెంట్స్!

    May 12, 2021 / 04:18 PM IST

    ఈ మధ్యనే మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సింగర్ సునీత ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఉంటున్న సంగతి తెలిసిందే. కరోనా పరిస్థితులతో ఇంటికే పరిమితమైన సునీత సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ప్రస్తుత పరిస్థితి�

10TV Telugu News