Home » Supreme Court
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసులో నిర్దోషిగా బయటపడిన సత్యం బాబు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ రెండు రోజులపాటు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీ భగవాన్ సత్యసాయి బాబా జయంతి వేడుకల్లో సతీ సమేతంగా పాల్గొననున్నారు.
ఫైవ్ స్టార్ హోటల్స్ లో కూర్చొని కొందరు వ్యక్తులు రైతులపై విమర్శలు చేస్తున్నారని, వారి వల్లే కాలుష్యం పెరుగుతోందని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో ఇకపై ఆకలి చావులు ఉండకూడదు..ప్రజల సంక్షేమం రాజ్యాంగపరమైన బాధ్యత..కమ్యూనిటీ కిచెన్లపై ప్రణాళిక రూపొందించి కోర్టుకు అందజేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆచార వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయంటూ.. ఆరోపిస్తూ ఓ భక్తుడు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది సుప్రీంకోర్టు.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా న్యాయవాది సౌరభ్ కిర్పాల్ను నియమించే ప్రతిపాదనకు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది
కేంద్ర ప్రభుత్వ అధీనంలోని కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ చీఫ్ ల పదవీ కాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగిస్తూ ఆదివారం కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం పట్ల కాంగ్రెస్
దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై దర్యాప్తు కోసం యూపీ ప్రభుత్వం ప్రత్యేక ధర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే యూపీ ప్రభుత్వం
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేస్తుంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న పొల్యూషన్ స్థాయి రాజధాని పౌరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
అట్టడుగు స్థాయిలోనూ పటిష్ట న్యాయ వ్యవస్థ ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిలషించారు. లేకుంటే ఆరోగ్యకరమైన న్యాయ వ్యవస్థ సాధ్యం కాదని అన్నారు.