Home » Supritha Photos
సురేఖావాణి కూతురు సుప్రీతా త్వరలోనే హీరోయిన్ గా రాబోతుంది. తాజాగా ఓ ఈవెంట్ లో ఇలా హాఫ్ సారీలో సాంప్రదాయంగా అలరించింది.
నటి సురేఖవాణి కూతురు సుప్రీత తాజాగా ఇలా హాఫ్ శారీలో అందంగా ఫోటోలు షేర్ చేసింది. త్వరలోనే ఈ అమ్మడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది.
త్వరలో హీరోయిన్ గా పరిచయం కాబోతున్న ఆర్టిస్ట్ సురేఖావాణి కూతురు సుప్రీత తాజాగా ఫ్రెండ్స్ తో వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంది.
బిగ్బాస్ ఫేమ్ అమర్దీప్ హీరోగా, సురేఖ వాణి కూతురు సుప్రిత హీరోయిన్గా కొత్త సినిమా మొదలయింది. ఈ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ నేడు గ్రాండ్ గా జరిగింది.