Supritha : హాఫ్ శారీలో.. సురేఖవాణి కూతురు సుప్రీత ఎంత అందంగా ఉందో..

నటి సురేఖవాణి కూతురు సుప్రీత తాజాగా ఇలా హాఫ్ శారీలో అందంగా ఫోటోలు షేర్ చేసింది. త్వరలోనే ఈ అమ్మడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7