Home » Supritha
నటి సురేఖవాణి తాజాగా తన కూతురు, హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న సుప్రీతతో కలిసి తన పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.
నటి సురేఖవాణి కూతురు, త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న సుప్రీత తాజాగా వెకేషన్ కి వెళ్లగా ఇలా బీచ్ పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.
సురేఖవాణి కూతురు, త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న నటి సుప్రీత తాజాగా సముద్రం ఒడ్డున తన అందాలు ఆరబోస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.
టైటిల్ ఏమో సాఫ్ట్ గా ఉన్నా సినిమా మాత్రం థ్రిల్లర్ సినిమానే.
సురేఖవాణి కూతురు, సుప్రీత నిన్న హోలీ సెలబ్రేషన్స్ ని తన తల్లి, ఫ్రెండ్స్ తో కలిసి చేసుకొని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి సురేఖావాణి కూతురు సుప్రీత త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఇలా వెరైటీ హాఫ్ సారీలో తన అందాలు ఆరబోస్తూ ఫోటోలు షేర్ చేసింది.
రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసే సురేఖవాణి కూతురు, నటి సుప్రీత తాజాగా శివరాత్రి రోజు ఇలా సాంప్రదాయంగా చీర కట్టి గుడిలో దిగిన ఫోటోలు షేర్ చేసింది.
నటి సురేఖవాణి, త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న తన కూతురు సుప్రీత తో కలిసి ఇటీవల థాయిలాండ్ వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఏనుగులతో సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది సుప్రీత
సురేఖావాణి కూతురు నటి సుప్రీత తాజాగా తల్లితో కలిసి థాయిలాండ్ వెళ్లి ఎంజాయ్ చేస్తున్న హాట్ హాట్ ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా నటి సురేఖవాణి కూతురు సుప్రీత KP చౌదరి మరణంపై ఎమోషనల్ పోస్ట్ చేసింది.