Supritha : బీచ్ పక్కనే స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్న సుప్రీత.. ఫోటోలు వైరల్..
నటి సురేఖవాణి కూతురు, త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న సుప్రీత తాజాగా వెకేషన్ కి వెళ్లగా ఇలా బీచ్ పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ అవుతుంది.








