Home » Supritha
తల్లీకూతుళ్లు సురేఖవాణి,సుప్రీత తాజాగా తమ ఇంట్లోనే క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకొని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.
బిగ్బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి ఓ చిత్రంలో నటిస్తున్నారు.
సీనియర్ నటి సురేఖవాణి కూతురు సుప్రీత చాలా మందికి సుపరిచితమే. సీనియర్ నటి కూతురిగా కంటే సోషల్ మీడియా బ్యూటీగానే ఈమె ఎంతో క్రేజ్ సంపాదించుకుంది.
నటి సురేఖవాణి కూతురు, కాబోయే హీరోయిన్ సుప్రీత తాజాగా వారణాసి వెళ్లి అక్కడ గంగానదిలో సేద తీరుతూ చీరకట్టులో అందంగా అలరిస్తున్న ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి సురేఖవాణి కూతురు సుప్రీత త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా సోషల్ మీడియాలో ఇలా హాట్ హాట్ సెల్ఫీలతో అదరగొడుతుంది.
సురేఖావాణి కూతురు సుప్రీతా త్వరలోనే హీరోయిన్ గా రాబోతుంది. తాజాగా ఓ ఈవెంట్ లో ఇలా హాఫ్ సారీలో సాంప్రదాయంగా అలరించింది.
నటి సురేఖవాణి కూతురు సుప్రీత తాజాగా ఇలా హాఫ్ శారీలో అందంగా ఫోటోలు షేర్ చేసింది. త్వరలోనే ఈ అమ్మడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది.
త్వరలో హీరోయిన్ గా పరిచయం కాబోతున్న ఆర్టిస్ట్ సురేఖావాణి కూతురు సుప్రీత తాజాగా ఫ్రెండ్స్ తో వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంది.
మొదటి సినిమా కోసం సుప్రీత బాగానే కష్టపడుతుంది.
తాజాగా ఓ ఇద్దరు భామలు ఇప్పుడు ఆర్జీవీతో ఫోటోలు దిగడంతో మరింత వైరల్ అవుతున్నారు.