Bandaru Supritha : గంగా నదిలో సేదతీరుతున్న సురేఖవాణి కూతురు.. చీరకట్టులో సుప్రీతా ఫొటోలు చూశారా?
నటి సురేఖవాణి కూతురు, కాబోయే హీరోయిన్ సుప్రీత తాజాగా వారణాసి వెళ్లి అక్కడ గంగానదిలో సేద తీరుతూ చీరకట్టులో అందంగా అలరిస్తున్న ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.










