10TV Edu Visionary 2025: మన విద్యార్థుల్లో క్రియేటివిటీ పెంచాలి: మాజీ జేడీ లక్ష్మీనారాయణ

ఈ కాఫీ టేబుల్ బుక్ లో అనేక విద్యా సంస్థల గురించి రాశారు. ఆ సంస్థలు ఇంతవరకు ఏం చేశాయి? విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏం చేస్తున్నాయి? వంటివి ఉన్నాయి.