10TV Edu Visionary 2025: సమాజంలో అన్ని మార్పులకి కీలకం విద్యే: జయప్రకాశ్‌ నారాయణ

స్వతంత్ర భారతంలో అతి పెద్ద వైఫల్యం ఏంటంటే విద్యలో భారతదేశం అధ్వాన స్థితిలో ఉంది: జయప్రకాశ్‌ నారాయణ