10TV Edu Visionary 2025: విద్యాపరంగా మనం ప్రపంచంతో పోటీపడుతున్నాం: మల్లు భట్టి

"కాఫీ టేబుల్ బుక్‌ని విద్యార్థులకే కాకుండా తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది. నిత్యం పిల్లలకు గైడ్ చేయడానికి ఉపయోగపడేటట్టుగా దీన్ని రూపొందించారు" అని భట్టి అన్నారు.