Akanksha Singh: బ్లాక్ డ్రెస్ లో హాట్ పోజులు.. గ్లామర్ డోస్ పెంచిన ఆకాంక్ష.. ఫొటోలు
క్లాస్ గా కనిపిస్తూనే గ్లామర్ టచ్ ఇవ్వడం ఆకాంక్ష సింగ్(Akanksha Singh) కి అలవాటే. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్సులో తన గ్లామర్ పీక్స్ చూపించింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.









