SURA KUMAR Yadav

    IPL 2019 వింత రనౌట్: ఇద్దరూ ఒకేవైపు పరిగెత్తారు

    April 19, 2019 / 09:09 AM IST

    ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ చిత్తుగా ఓడిపోయింది. ముంబై చేతిలో 40 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌లో ఓ �

10TV Telugu News