Home » Surat
సూరత్ లో ట్యాంకర్ నుంచి రసాయనాలు లీక్ కావడంతో ఐదుగురు మృతి చెందారు. మరో 25 మంది అస్వస్థతకు గురయ్యారు.
దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరం(cleanest city)గా మళ్లీ మధ్యప్రదేశ్‌లోని "ఇండోర్" నిలిచింది.
గుజరాత్‌లోని వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన సూరత్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగసిపడటంతో కార్మికులు భవనంపైనుంచి దూకేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ఓ ట్యూషన్ సెంటర్లో ఎనిమిది మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. దీంతో తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలవరపడుతున్నారు.
ఉద్యోగాల పేరుతో బంగ్లాదేశ్ యువతులను భారత్ తీసుకు వచ్చి వారితో వ్యభిచారం నిర్వహిస్తున్న బంగ్లాదేశ్ పౌరుడ్నిఇండోర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హోటళ్లు కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. వంటకం పాతదైనా.. దానిని కొత్త పద్దతిలో వండి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.
అతడో మధ్యస్థాయి వ్యాపారవేత్త.. 33 సంవత్సరాలు ఉంటాయి. కొన్నేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. చివరికి ఓ సంబంధం కుదిరింది. పెళ్ళికుదిరిందని ఎంతో సంతోషపడ్డాడు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ డాక్టర్లు, నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఓ నర్సు తన గొప్ప మనసు చాటుకుంది. ఆమె నాలుగు నెలల గర్భిణి. కరోనా కల్లోల పరిస్థితుల్లోనూ విధులు నిర్వహిస్తోంది. ఏమా�
కేసులు పెరుగుతున్న క్రమంలో..వెంటిలేటర్ల సమస్య ఏర్పడుతోంది. వెంటిలెటర్లను తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. వల్పాడ్ పట్టణం నుంచి సూరత్ లోని సివిల్ ఆసుపత్రికి 34 వెంటిలేటర్లను తరలించాలని నిర్ణయించారు.
Surat businessman buys a land on the moon : తల్లిదండ్రులు ఎంత కష్టపడినా పిల్లల కోసమే. పిల్లల కోసం స్థలాలు, పొలాలు, నగలు కొంటారు. కానీ ఓ వ్యాపారి మాత్రం వెరీ వెరీ డిఫరెంట్. తన రెండు నెలల వయస్సున్న కొడుకు కోసం ఏకంగా చంద్రుడిపైనే స్థలం కొనేశాడు. అలా చంద్రుడిపై స్థలం కొన్న మ�