-
Home » Surekhavani
Surekhavani
కూతురు హీరోయిన్ గా ఎంట్రీ.. దగ్గరుండి మరీ డబ్బింగ్ చూసుకుంటున్న తల్లి..
సుప్రీత ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. (Surekha Vani Supritha)
మోకాళ్లపై మెట్లు ఎక్కి.. తిరుమల దర్శనం చేసుకున్న తల్లీకూతుళ్లు..
తల్లీకూతుళ్లు సురేఖవాణి - సుప్రీత తాజాగా నడక దారిన వెళ్తూ మోకాళ్ళ పర్వతంపై మోకాళ్లపై మెట్లు ఎక్కి తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల దిగిన ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు.
తల్లి సురేఖవాణితో కలిసి సుప్రీత వినాయకచవితి పూజలు.. ఫొటోలు..
సుప్రీత తన తల్లి సురేఖవాణితో కలిసి నేడు వినాయకచవితి సందర్భంగా పూజలు చేసి పలు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.(Supritha)
తల్లితో కలిసి శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసిన సుప్రీత.. ఫొటోలు..
నటి సుప్రీత తన తల్లి సురేఖవాణితో కలిసి తాజాగా శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయించగా ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
టాటూ వేయించుకున్న 'సురేఖవాణి'.. ఏం టాటూ వేయించుకుందో చూశారా? వీడియో వైరల్..
తాజాగా సురేఖవాణి పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది.
చీరకట్టులో నటి సురేఖవాణి అందాలు.. ఫొటోలు..
నటి సురేఖవాణి తాజాగా చీరకట్టులో తన అందాలతో క్యూట్ గా హాట్ గా అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
తల్లి సురేఖవాణితో కలిసి మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్న సుప్రీత.. ఫోటోలు వైరల్..
నటి సురేఖవాణి, ఆమె కూతురు సుప్రీత కలిసి నేడు మదర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకొని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.
కూతురితో కలిసి నటి సురేఖవాణి పుట్టిన రోజు వేడుకలు.. ఫోటోలు చూశారా?
నటి సురేఖవాణి తాజాగా తన కూతురు, హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న సుప్రీతతో కలిసి తన పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.
సుప్రీత హోలీ సెలబ్రేషన్స్.. ఫ్రెండ్స్ తో కలిసి..
సురేఖవాణి కూతురు, సుప్రీత నిన్న హోలీ సెలబ్రేషన్స్ ని తన తల్లి, ఫ్రెండ్స్ తో కలిసి చేసుకొని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సురేఖవాణి - సుప్రీత క్రిస్మస్ సెలబ్రేషన్స్.. తల్లీకూతుళ్ల ఫొటోలు చూశారా?
తల్లీకూతుళ్లు సురేఖవాణి,సుప్రీత తాజాగా తమ ఇంట్లోనే క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకొని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.