Home » Surender Reddy
ఏఎంబీ సినిమాస్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి ‘సైరా’ మూవీ చూశాడు..
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చూసి, తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలిపారు..
తండ్రికి తనయుడు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు ఆనందంలో చిరు.. చెర్రీని ఆత్మీయ ఆలింగనం చేసుకుని, చిరు ముద్దు ఇచ్చారు..
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ మూవీ.. సైరా నరసింహారెడ్డి.. మూవీ రివ్యూ..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన భారీ హిస్టారికల్ మూవీ ‘సైరా’ నరసింహారెడ్డి చిత్రం ఎలా స్టార్ అయ్యిందో వివరించిన దర్శకుడు సురేందర్ రెడ్డి..
సైరా థియేటర్లో మెగాస్టార్ అభిమానులు.. ‘బైక్ లోన్, కార్ లోన్, చిరంజీవి సైక్లోన్’ అంటూ రచ్చ చేశారు..
హీరోగా కంటిన్యూ అవుతూనే ప్రొడ్యూసర్‌గా మారిన రామ్ చరణ్.. సెకండ్ మూవీతోనే సైరా లాంటి భారీ సినిమా చేసే సాహసం చేశాడు. 280 కోట్ల బడ్జెట్ పెట్టడం ఒక ఎత్తైయితే.. అది కూడా పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రిలీజ్ చేయడం నిజంగా చరణ్ చేసిన సాహసమే. తండ్రి కలను �
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చారిత్రాత్మక చిత్రం.. ‘సైరా నరసింహారెడ్డి’.. విడుదలకు తెలంగాణా హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ పాటలు విడుదల..
మెగాస్టార్ చిరంజీవి నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.. టీమ్‌కు శుభాకాంక్షలు తెలియచేసిన అల్లు అర్జున్..