Home » Suresh Bobbili
‘‘జార్జ్ రెడ్డి’’ సెన్సార్ పూర్తి - సినిమా చూసిన సెన్సార్ బృందం U/A సర్టిఫికెట్ జారీ చేశారు..
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘జార్జ్ రెడ్డి’ లిరికల్ సాంగ్ రిలీజ్.. ఈ నెల 22న సినిమా భారీగా విడుదల కానుంది..
‘జార్జ్ రెడ్డి’ సినిమా విషయంలో వివాదం నెలకొంది.. ఏబీవీపీ విద్యార్థులను రౌడీలుగా చూపించే కుట్ర చేస్తున్నారంటూ.. ఏబీవీపీ నేతల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు..
రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న‘తోలుబొమ్మలాట’ సెన్సార్ పూర్తి.. నవంబర్ 22 విడుదల..
‘జార్జ్ రెడ్డి’.. (ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్).. మూవీలోని ‘విజయం’ పాటను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు అంకితమిస్తూ స్పెషల్ కట్ విడుదల చేశారు..
నటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా.. ‘తోలుబొమ్మలాట’.. చిత్రం నుంచి ‘గొప్పదిరా మనిషి పుట్టుక’ అనే పాట విడుదల చేశారు..
కుటుంబ విలువలు హైలెట్‌గా రూపొందుతున్న ‘తోలుబొమ్మలాట’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ‘జార్జ్ రెడ్డి’.. (ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్).. ఆడియో ఫంక్షన్.. నవంబర్ 22న సినిమా విడుదల..
శ్రీవిష్ణు, నిక్కీ థంబోలి జంటగా నటిస్తున్న ‘తిప్పరామీసం’ నుండి ‘దేత్తడి పోచమ్మగుడి’ లిరికల్ సాంగ్ రిలీజ్..
నటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో, కనుమరుగైపోతున్న మానవ సంబంధాల యెుక్క గొప్పతనాన్ని తెలిపేలా తెరకెక్కుతున్న చిత్రం ‘తోలుబొమ్మలాట’.. మోషన్ పోస్టర్ విడుదల..