‘దేత్తడి పోచమ్మగుడి’ – మాస్‌కు పూనకాలే..

 శ్రీవిష్ణు, నిక్కీ థంబోలి జంటగా నటిస్తున్న ‘తిప్పరామీసం’ నుండి ‘దేత్తడి పోచమ్మగుడి’ లిరికల్ సాంగ్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : October 15, 2019 / 11:50 AM IST
‘దేత్తడి పోచమ్మగుడి’ – మాస్‌కు పూనకాలే..

Updated On : October 15, 2019 / 11:50 AM IST

 శ్రీవిష్ణు, నిక్కీ థంబోలి జంటగా నటిస్తున్న ‘తిప్పరామీసం’ నుండి ‘దేత్తడి పోచమ్మగుడి’ లిరికల్ సాంగ్ రిలీజ్..

 శ్రీవిష్ణు, నిక్కీ థంబోలి జంటగా నటిస్తున్న సినిమా..‘తిప్పరామీసం’. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై, రిజ్వాన్ నిర్మాణంలో, ‘అసుర’ ఫేమ్ కృష్ణ విజయ్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘తిప్పరామీసం’ నుండి ‘దేత్తడి పోచమ్మగుడి’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

సురేష్ బొబ్బిలి కంపోజ్ చేసిన ట్యూన్‌కి పూర్ణాచారి లిరిక్స్ రాయగా, సురేష్ బొబ్బిలి, నరేష్ మామిండ్ల కలిసి పాడారు. ఈ మాస్ నంబర్ ఫుల్ జోష్‌తో ఆకట్టుకుంటుంది. ‘తిప్పరామీసం’ నవంబర్ 8న ప్రేక్షకల ముందుకు రానుంది.

Read Also : ‘ప్రతిరోజూ పండగే’ – గ్లింప్స్

రెండు తెలగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ఏషియన్ సినిమాస్ సొంతం చేసుకుంది. సమర్పణ : శ్రీఓమ్ సినిమా, కెవిఎల్పి ప్రొడక్షన్స్, సంగీతం : సురేష్ బొబ్బిలి, కో-ప్రొడ్యూసర్స్ : ఖుషి, అచ్యుత్ రామారావు.