Home » Surya Teja Aelay
‘దొరసాని’ లాంటి పీరియాడికల్ లవ్ స్టోరీ సినిమాతో మంచి విజయం సాధించిన డైరెక్టర్ కెవిఆర్ మహేంద్ర తాజాగా తన రెండో సినిమా 'భరతనాట్యం'తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
తెలుగు ఇండస్ట్రీలోకి మరో కొత్త మహిళా నిర్మాత. ఛాన్స్ వస్తే హీరోయిన్ కూడా అవుతా అంటున్న 'భరతనాట్యం' ప్రొడ్యూసర్ పాయల్ సరాఫ్.
ఐదేళ్ల తరువాత వస్తున్న 'దొరసాని' డైరెక్టర్ కెవిఆర్ మహేంద్ర. 'భరతనాట్యం'తో ఓ కొత్త క్రైం యూనివర్స్..