Home » Sushil Kumar
ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్ సుశీల్ కుమార్ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది(Sushil Kumar bail cancel).
హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశీల్ కుమార్.. విచారణలో భాగంగా తీహార్ జైల్లో ఉంటున్నారు. రెజ్లింగ్ మ్యాచెస్ గురించి అప్డేట్స్ తెలుసుకోవాలని టీవీ ఇప్పించాలని జైలు అధికారులు చెప్పారు.
ఈ ఫోటోలు ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో దర్యాప్తుకు ఆదేశించారు. ఓ హత్య కేసు నిందితుడితో ఫోటోలు దిగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ హత్యకేసు వ్యవహారంలో సుశీల్ తోపాటు మరో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. ఈ హత్�
హత్యారోపణలతో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న సుశీల్ కుమార్.. జైలులో తనకు స్పెషల్ డైట్, సప్లిమెంట్లు కావాలని డిమాండ్ చేశారు. ఈ రెజ్లర్ చేసిన పిటిషన్ ను ఇష్టాలు, కోరికలు మాత్రమే కానీ, అత్యవసరాలు కావని ఢిల్లీ కోర్టు కొట్టిపారేసింది.
రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ సుశీల్ కుమార్ ఆయుధ లైసెన్స్ రద్దు అయింది. సాగర్ రాణా హత్య కేసులో మే 24న సుశీల్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒలింపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్, అతని సహచరుడు అజయ్ కు నాలుగు రోజులు కస్టడీని పొడిగిస్తున్నట్లు ఢిల్లీ కోర్టు శనివారం తీర్పునిచ్చింది. సాగర్ రానా మార్డర్ కేసులో మరో నాలుగు రోజులు ఇంటరాగేషన్ జరగనుంది.
రెజ్లర్ సుశీల్ కుమార్ ను పట్టిచ్చినా.. ఆచూకీ తెలియజేసినా లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు ఢిల్లీ పోలీసులు. న్యూ ఢిల్లీలో ఛత్రసల్ స్టేడియం పార్కింగ్ ప్రదేశంలో జాతీయ జూనియర్ మాజీ రెజ్లింగ్ ఛాంపియన్ సాగర్ రానా హత్యలో సుశీల్ కుమార్ పాత్ర ఉంద�
Kaun Banega Crorepati లో రూ. 5 కోట్లు గెలుచుకున్న సుశీల్ కుమార్ ఇంకా గుర్తుండే ఉంటుంది కదా. ఆ వ్యక్తి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వచ్చిన డబ్బులను కాపాడుకోవడంలో పాపం విఫలం చెందాడు. ఈ విషయాన్ని అతనే స్వయం�