-
Home » SV2 Entertainment
SV2 Entertainment
Bellamkonda Ganesh: నేను స్టూడెంట్ సర్.. అంటోన్న బెల్లంకొండ హీరో!
September 9, 2022 / 03:57 PM ISTటాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సోదరుడు బెల్లంకొండ గణేష్ ఇప్పటికే హీరోగా తన తొలి చిత్రం ‘స్వాతిముత్యం’ను రిలీజ్‌కు రెడీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కాకముందే, బెల్లంకొండ గణేష్ తన…
‘నాంది’కి కరోనా కారణం కాదట..
August 28, 2020 / 03:16 PM ISTNaandhi Team Clarification: కరోనా కారణంగా అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న ‘నాంది’ చిత్రం షూటింగ్ నిలిపేశారంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను చిత్ర బృందం ఖండించింది. షూటింగ్ నిలిపేయడానికి కరోనా కారణం…
హ్యాపీ బర్త్‌డే నరేష్- ‘నాంది’.. కొత్తగా ట్రై చేశాడు..
June 30, 2020 / 10:57 AM ISTఇన్నాళ్లు ‘అల్లరి’ నరేష్‌గా తెలుగు ప్రేక్షకులను తన కామెడీ టైమింగ్‌తో అలరించిన యంగ్ హీరో నరేష్ ఇప్పటినుండి తనలోని నటుణ్ణి బయటకుతీసే విలక్షణమైన పాత్రలతో Versatile Actor గా నిరూపించుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఆ…
‘నాంది’లో విభిన్నమైన క్యారెక్టర్స్ రివీల్..
June 29, 2020 / 04:04 PM ISTఅల్లరి నరేష్ తొలిసారిగా ‘నాంది’ అనే ఓ విలక్షణమైన చిత్రంతో తెలుగు ప్రేక్షకులముందుకు రానున్నాడు. విజయ్ కనకమేడలను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఎస్.వి. 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సతీశ్ వేగేశ్న ఈ మూవీని ప్రొడ్యూస్…
నరేష్‌ని ఎప్పుడూ ఇలా చూసుండరు – ‘నాంది’ కొత్తగా ఉందే!
January 20, 2020 / 05:54 AM ISTఅల్లరి నరేష్ నటిస్తున్న ‘నాంది’ రామానాయుడు స్టూడియోస్‌లో లాంఛనంగా ప్రారంభమైంది..
కొత్త దర్శకుడితో అల్లరి నరేష్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ
November 13, 2019 / 09:49 AM ISTఅల్లరి నరేష్ హీరోగా, విజయ్ కనకమేడలను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్‌వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న ఓ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ రూపొందించనున్నారు..