Home » SVR Statue
విశ్వ నట చక్రవర్తి SV రంగారావు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం వాయిదా పడింది. తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్, కె.ఎన్.రోడ్డులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆగస్టు 25వ తేదీ ఆదివారం ముహూర్తం నిర్ణయించారు. దీనికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజ�
మెగాస్టార్ చిరంజీవి తాడేపల్లి గూడెంకు రానున్నారు. ఆగస్టు 25వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు చేరుకోనున్నారు. ప్రత్యేక జెట్ విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో తాడేపల్లిగూడెంకు వచ్చి..హౌసింగ్ బోర్డులో �