Home » swimming
తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పి.గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామానికి చెందిన పంతాల పవన్, యర్రంశెట్టి రత్న సాగర్, బండారు నవీన్ కుమార్, ఖండవల్లి వినయ్ అనే నలుగురు 10వ తరగతి విద్యార్థులు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు.
ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు వివరించారు. మూడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
20 Minutes 20 News : 1. గుణపాఠం నేర్చుకున్నానన్న చంద్రబాబు కుప్పం పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. గుడుపల్లిలో కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. కుప్పం విషయంలో కొంత పొరపాటు జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. భవిష్యత్తులో మళ్ల�
చైనాలో కనిపించిన ఓ చేప అందరిని షాక్ కి గురి చేస్తోంది. ప్రస్తుతం ఆ చేప వీడియో వైరల్ గా మారింది. అందరూ దాని గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. ఓ చేప ఇంత హాట్ టాపిక్
నీటికి చూస్తే చక్కగా జలకాడాలని అనుకుంటాం. నీటిని చూస్తే మనుషులకే కాదు జంతువులకు కూడా ఉత్సాహం వచ్చేస్తుంది. ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం డ్యాంకు కూడా భారీగా నీరు చేరుకుంది
పెద్దపల్లి జిల్లా విషాదం నెలకొంది. చెరువులో ఈతకు వెళ్లి తాతతోపాటు ముగ్గురు పిల్లలు మృతి చెందారు. సిద్దార్థ, ఆదర్శ్, జిత్తు అనే పిల్లలు వేసవి సెలవుల్లో ఓదెల మండలం కొలనూర్ లో ఉంటున్న తాత కస్తూరి రాజయ్య దగ్గరకు వెళ్లారు. అయితే ముగ్గురు మనవళ్�