Home » swine flu
Viral Fever Cases : దేశ రాజధాని నగరమైన ఢిల్లీని జ్వరాలు వణికిస్తున్నాయి. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో వైరల్ ఫీవర్, డెంగీ కేసులు పెరుగుతున్నాయని నగర వైద్యులు చెప్పారు. ఢిల్లీలో ఇటీవల సంభవించిన వరదలతో గత మూడు వారాల్లో డెంగీ కేసులు రెట్టింపు అయ్యాయి. గత ఆరే�
దేశంలో కరోనా కేసులు తగ్గుతుంటే స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. రెండింటిలోనూ కొన్ని లక్షణాలు ఒకేలా ఉండటంతో చాలా మంది స్వైన్ ఫ్లూ సోకినా.. కోవిడ్ పరీక్షలు మాత్రమే చేసుకుంటున్నారు. దీంతో ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది.
కొన్నేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన అంటువ్యాధి స్వైన్ఫ్లూ. కొంతకాలంగా దేశంలో స్వైన్ఫ్లూ కేసులు పెద్దగా నమోదు కాలేదు. అందులోనూ మరణాలు ఇంకా తక్కువ. అయితే, తాజాగా కేరళలో స్వైన్ఫ్లూ మరణం నమోదైంది.
పందుల కోసం రాజసౌధాలను తలపించే 13 అంతస్థుల స్టార్ హోటల్ ను నిర్మించింది చైనా. ఈ పందుల భద్రత కోసం 24 గంటల పాటు సెక్యూరిటీ కెమెరాలు కాపలాగా ఉంటాయి. హోటల్లో పనిచేసే సిబ్బంది, పరిశోధకులు లోనికి వెళ్లేటప్పుడు వారు వేసుకున్న దుస్తులను తొలగించి.. బయో�
ప్రపంచమంతా కరోనా వ్యాప్తితో బెంబేలిత్తిపోతోంది. ఇప్పుడు కరోనా చాలదంటూ మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. పందులలో గుర్తించిన H1N1 కారక స్వైన్ ఫ్లూ వైరస్ మాదిరిగా కొత్త స్వైన్ ఫ్లూ పగడ విప్పుతోందనే వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే కరోనా
ప్రపంచానికి మరో ప్రమాదకర వైరస్ ముప్పు పొంచి ఉందా? కరోనా లాగే ఆ వైరస్ కూడా మానవాళికి మహమ్మారిగా మారనుందా? ఆ వైరస్ కూడా చైనాలోనే పుట్టిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే యావత్ ప్రపంచం వణికిపోతోంది. కరోనా దె
హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో 80ఏళ్ల వృద్ధుడికి స్వైన్ ఫ్లూ సోకినట్లుగా డాక్టర్లు గత కొన్ని రోజులుగా ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స చేయించుకున్న సదరు వృద్ధుడుకి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లుగా అనుమానం రావటంతో అతడిని గాంధీ హాస్పిటల్ కు �
తెలంగాణ రాష్ట్రంలో రక్తహీనత పిల్లలను, మహిళలను పట్టిపీడిస్తోంది. రక్తహీనత కారణంగా ఇతరత్రా వ్యాధులు మరింత ప్రబలే అవకాశం ఉండటంతో డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. తాజాగా విడుదలైన ‘నేషనల్ హెల్త్ ప్రొఫైల్-2019’ నివేదిక రాష్ట్రంలో ఐదేళ్లలోపు
శీతాకాలం సీజన్ ప్రారంభం నుంచి స్వైన్ ఫ్లూ వైరస్ తెలంగాణ రాష్ట్రంలో విజృంభించటంతో పలు కేసులు నమోదు కావటం.. కొన్ని మరణాలు కూడా సంభవించాయి.
హైదరాబాద్ : స్వైన్ ఫ్లూ హడలెత్తిస్తోంది. చల్లని వాతావరణంలో విజృంభించే స్వైన్ ఫ్లూ తో ప్రజలు హడలిపోతున్నారు. ఇప్పటికే నగరంలోని గాంధీ ఆస్పత్తిలో గత 44 రోజుల్లో 489 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. స్వైన్ ఫ్లూ దెబ్బకు గాంధీ ఆస్పత్తిలో ఓ వృద్ధురాలు మ