Home » swords
ప్రతి ఇంట్లో ముఖ్యంగా వంటింట్లో కూరగాయలు కట్ చేయడానికి కత్తిని వాడుతుంటాం. మీరు వాడే కత్తి 6 అంగుళాల పొడవు దాటి ఉంటే చట్ట విరుద్ధం. మీపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. అది రుజువైతే జైలు శిక్ష పడుతుంది.
గోవా సందర్శనకు వచ్చిన పర్యాటకులపై స్థానిక గూండాలు కత్తులు, తల్వార్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై బాధితులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గోవా సీఎం ప్రమోద్ సావంత్ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు త�
విశ్వ హిందూ పరిషద్(VHP)నాయకురాలు సాధ్వి సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులందరూ తమ ఇళ్లను,గోవులను కాపాడేందుకు కత్తులు చేతబట్టాలని ఆమె కోరారు.
కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని ఆగ్రహించిన తండ్రి ఆర్నెల్ల తర్వాత అల్లుడి కుటుంబంపై దాడి చేసి నలుగురిని హతమార్చాడు. ప్రేమ పెళ్ళి చేసుకున్న కూతురు ఆస్తిలో వాటా అడిగే సరికి ఆగ్రహంతో రెచ్చిపోయి మారణ హోమం సృష్టించాడు. సంతోషంలో మునిగి తేలా�
పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందాలు నిర్వహకులు, పందెం రాయుళ్లు పోలీసుల ఆంక్షలు భేఖాతరు చేస్తున్నారు. కోళ్లకు కత్తులు కట్టి బరిలోకి దించుతున్నారు.
కర్నూలు జిల్లా మహానందిలో దారుణం చోటు చేసుకుంది. ఈశ్వర్ నగర్ లో నూతన సంవత్సరం వేడుకల్లో కత్తులతో స్వైరవిహారం చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో రెండు గ్రూపులు కత్తులతో దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో ఉపేంద్ర అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో �
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో ఓ దినపత్రిక రిపోర్టర్ పై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.