Home » syria
ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియా అతలాకుతలమయ్యాయి. భూకంపం ధాటికి ఏ శిథిలాన్ని కదిలించినా డెడ్ బాడీలే. పరిస్థితి అల్లకల్లోలంగా మారింది.
టర్కీలో ప్రస్తుతం వేలాదిమంది స్వచ్ఛందంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. బ్రతికి ఉన్నవారిని రక్షించడంతోపాటు, మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1,800 మందికిపైగా మరణించగా, 5 వేల మందికిపైగా గాయపడ్డారు. తాజా సహాయక చర్యల్లో భాగంగా శిథి�
టర్కీని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.6గా నమోదైంది.(Second Powerful Earthquake Hits Turkey Hours After Over 1,600 Killed)
సోమవారం వేకువఝామున నాలుగు గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది. టర్కీలోని దియర్బకిర్, అదానా, గాజియాంటెప్ ప్రాంతాల్లో, సిరియాలోని అలెప్పో, లతాకియా, హామా, టార్టస్ ప్రాంతాల్లో భూకంప తీవ్రత ఎక్కువగా ఉంది.
వాళ్లంతా వలసదారులు. బతుకుదెరువు కోసం సొంతూరు వదిలి వలస వెళ్తున్నారు. కానీ, గమ్యం చేరే లోపే ఘోరం జరిగిపోయింది. వారు జల సమాధి అయ్యారు.
దేశంలో పేలుళ్లకు కుట్ర పన్నిన ఐఎస్ తీవ్రవాద సంస్థ సభ్యుడిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. మోసిన్ అహ్మద్ అనే నిందితుడు దేశంలోని ఐఎస్ సానుభూతి పరుల నుంచి విరాళాలు సేకరిస్తూ సిరియాకు పంపుతున్నాడు.
లీటర్ పెట్రోల్ ధర రూ.1.50 మాత్రమే అంటే నమ్ముతారా? అగ్గిపెట్టె ధర కన్నా పెట్రోల్ ధర చాలా చీప్ అని చెబితే విశ్వసిస్తారా? అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు కదూ. కానీ, ఇది నిజం.
జపాన్ లో జరుగునున్న ఒలింపిక్స్ క్రీడలకు ఓ చిన్నారి ఎంపిక కావటంతో అందరి దృష్టి ఆమెమీదనే పడింది. ఈ చిన్నారి పేరు ‘హెండ్ జాజా‘. ఆమె వయస్సు కేవలం 12 సంవత్సరాలు. ఒలింపిక్స్లో పోటీపడబోతున్న అతి పిన్న వయస్కురాలిగా హెంద్ జాజా అందరి దృష్టిని ఆకర్షి�
ఉగ్రవాద శిక్షణ క్యాంపును లక్ష్యంగా చేసుకొని రష్యా వైమానిక దళం దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 200 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లుగా రష్యా సైన్యం ప్రకటించింది. ప్రపంచంలోని పలు దేశాల్లో దాడులు చేసేందుకు టెర్రరిస్టులను
ఉగ్రవాద మార్గంలో ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా దాడులకు తెగబడిన ఐసిస్ ఉగ్రసంస్థ ఫౌండర్ అబూ బకర్ ఆల్-బాగ్దాదీ కుటంబసభ్యులను టర్కీ అధికారులు గుర్తించారు. బాగ్దాదీ సోదరి రస్మియా అవాద్,ఆమె భర్త, మేనకొడలిని ఉత్తర సిరియాలోని