Home » t20
తాజాగా, గంగూలీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో టీ20లో న్యూజిలాండ్ 19.4 ఓవర్లలోనే 160 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తర్వాత 161 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఉన్నారు.
ఇటీవల టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో టీమిండియా ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో వరుసగా భారత జట్టు ఓడిపోతుండటంపై బీసీసీఐ దృష్టి పెట్టింది. త్వరలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టబోతుంది.
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్కప్ లో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ క�
ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఇటీవల పాకిస్థాన్ తో జరిగిన మ్యాచులో విజయం సాధించిన టీమిండియా రేపు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో నెదర్లాండ్స్ తో రెండో మ్యాచు ఆడనుంది. ఈ నేపథ్యంలో నిన్న ప్రాక్టీసు సెషన్ జరిగింది. అనంతరం టీమిండ
ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్లో భాగంగా ఇవాళ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇందులో న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ కళ్లు చెదిరేలా పట్టిన క్యాచ్ అదరహో అనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజి
‘‘పాకిస్థాన్ బౌలింగ్ ఎంత పటిష్ఠంగా ఉందో మాకు తెలుసు. టీమిండియాలో అనుభవం ఉన్న బ్యాట్స్మెన్ ఉన్నారు. ఇటువంటి రెండు జట్లు తలపడుతున్నాయి. పాక్ బౌలింగ్ మాకు ఓ సవాలు అని మాకు తెలుసు. మా బ్యాట్స్మెన్ సన్నద్ధంగా ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డి�
ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో ఆడేందుకు టీమిండియా ఇప్పటికే ఆ దేశానికి వెళ్లింది. పలు వార్మప్ మ్యాచులు కూడా ఆడింది. ఇవాళ భారత ఆటగాళ్లు మెల్బోర్న్ చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి ఉన్న అనుభవం వల్ల జట్టు సభ్యులు ఎంతటి ఒత్తిడినైనా ఎదుర్కొని ఆడగలరని భారత ఆటగాడు రిషబ్ పంత్ అన్నాడు. టీ20 ప్రపంచ కప్ లో ఆడేందుకు టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వ�
ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఇండోర్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన రోహిత్ సేన బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఒక వికెట్ కోల్పోయింది.